salt water

    గొంతు నొప్పితో బాధపడుతున్నారా ? ఈ నీరు గ్లాసు చాలు..

    October 29, 2023 / 11:00 AM IST

    వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. క్రిమినాశక గుణాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లను నయం అవుతాయి. గొంతు నొప్పి నుండి బయటపడటానికి, మూడు నుండి నాలుగు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి.

10TV Telugu News