SALUTED

    అమ్మ త్యాగానికి మరిచిపోలేని సత్కారం

    September 2, 2020 / 06:37 PM IST

    తన తల్లి తపన అందరికీ తెలియాలనుకున్నాడు. ఆమె పడ్డ కష్టం, చేసిన త్యాగాన్ని ఎన్నటికీ గుర్తుండిపోయేలా గౌరవించుకోవాలనుకున్నాడు. తన ఎదుగుదల కోసం ఆ తల్లి ఖర్చు చేసిన జీవితం, పస్తులున్న రోజులు అంద0రికీ గర్వంగా చెప్పాలనుకున్నాడు. విజయోత్సాహంతో ఉన్�

10TV Telugu News