Home » Sam Northeast
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరుదైన రికార్డ్ నమోదైంది. ఇంగ్లండ్ లోని గ్లామోర్గాన్ జట్టు ఆటగాడు సామ్ నార్త్ ఈస్ట్ లీస్టర్ షైర్ తో మ్యాచ్ లో 450 బంతుల్లో 410 పరుగులు చేశాడు. 400లకు పైగా పరుగులు బాదడమే కాదు నాటౌట్ గా నిలిచి వారెవ్వా అనిపించాడు.