Home » Samajavaragamana OTT Release
చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్గా నిలిచింది సామజవరగమన(Samajavaragamana). రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది.