Home » Samajavaragamana Teaser Launch Event
హీరోయిన్ రెబా మోనికా సామజవరగమన టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా పద్దతిగా పంజాబీ డ్రెస్ లో సందడి చేసింది.
శ్రీవిష్ణు హీరోగా, రెబా మోనికా హీరోయిన్ గా నటిస్తున్న సామజవరగమన సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు.