Home » Samajwadi Party chief Akhilesh Yadav
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. మొత్తం 62మంది సభ్యులతో కూడిన జాబితాతో పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో ఫోస్టు చేసింది.
సమాజ్ వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ.. తన చావును సైతం కోరుకుంటున్నారంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం కూడా ఉంది...
మాపై బురద చల్లటానికే బీజేపీ ప్రభుత్వం యూపీలో ఐటీ దాడులు చేయిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.
స్థానికంగా ఉన్న గెస్ట్ హౌజ్ లో బంధించారు. పీఏసీ గెస్ట్ హౌజ్ లో అయిదు గంటల పాటు ప్రియాంకా గాంధీ వాద్ర హౌస్ అరెస్ట్‌లో గడిపారు.