Home » Samantha Ad
వరసగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత మరో వైపు యాడ్స్ తో కూడా ఫుల్ బిజీ అయిపోతోది. యాడ్స్ అంటే ఏదో చీరలు, నగలు, షాపింగుల గురించి కాదు ఇప్పటి వరకూ స్టార్ హీరోలు మాత్రమే చేసిన కూల్ డ్రింక్ యాడ్.
సమంత సినిమాలతో పాటు యాడ్స్ తో కూడా బిజీ బిజీగా ఉందని తెలిసిందే. ఇటీవల ఓ యాడ్ కోసం ఇలా పలు డ్రెస్సులతో ఫోటోలు దిగింది సమంత.