-
Home » Samantha Boy Friend
Samantha Boy Friend
సమంత పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి సందడి చేసిన సామ్..
November 8, 2025 / 07:29 AM IST
హీరోయిన్ సమంత ఇటీవల ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ లో పెట్టుబడులు పెట్టింది. తాజాగా సమంత పేరుమీదే ఓ పెర్ఫ్యూమ్ ని లాంచ్ చేసారు. ఈ ఈవెంట్లో తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి సందడి చేసింది.