Home » Samantha break to movies
సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు ఇటీవల తెలిపింది. తాజాగా సమంత పెట్టిన పోస్టులు చూస్తుంటే ఇదే నిజం అని అర్ధమవుతుంది.
సమంత గతంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు, చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దాని చికిత్స కోసం కూడా కొన్నాళ్ల క్రితం ఒక ఆరు నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉంది.
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత
సమంత చేతిలో సినిమాలు బానే ఉన్నాయి. కానీ సమంత తాజాగా తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది.