Home » Samantha Charges Huge Remuneration for Yashoda Movie
నాగచైతన్యతో సమంత విడిపోయాక వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా మారిపోయింది. పుష్పలో ఊ అంటావా ఊ..ఊ అంటావా ఐటెం సాంగ్ తో పలకరించిన సమంత సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. ఈ వరసలోనే ఉన్న