Home » Samantha Cycling
ఇటీవలే ఓ వారం రోజుల క్రితం ఆస్ట్రియా దేశానికి వెళ్ళింది సమంత. ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తూ అక్కడి ప్రదేశాలని ఫోటోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఆస్ట్రియాలో సైకిల్ తొక్కుతూ షికార్లు కొడుతుంది సమంత.