Home » samantha fashion
ఏంటో ఈ వింత ఫ్యాషన్ ప్రపంచంలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో తెలియదు. అసలు అది ఫ్యాషన్ ఎలా అవుతుందో కూడా అర్ధమే కాదు. నిన్నటి వరకు టోర్న్ జీన్స్ ట్రెండ్ గా సాగిన సంగతి తెలిసిందే.