Home » Samantha Father
చై-సామ్ ఫోటోలు షేర్ చేసిన సమంత తండ్రి.. ఇదంతా గడిచిన కథ అంటూ ఎమోషనల్ గా పోస్ట్
సమంత, నాగ చైతన్యలు విడిపోయి రోజులు గడుస్తున్నా రోజూ ఏదో ఒకరకంగా వీరిద్దరి పేర్లు మీడియాలోనో, సోషల్ మీడియాలోనో వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ విడిపోయి తమ పనులు తాము చేసుకుంటున్నా