Home » Samantha Health News
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించడంతో ఆమె అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, ఆమె తన వ్యాధికి చికిత్సను తీసుకుంటున్నానని.. త్వరలోనే దాన్ని జయించి తిరిగి వస్తానంటూ ధ�
స్టార్ బ్యూటీ సమంత గతకొంత కాలంగా అనారోగ్యం బారిన పడినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ వచ్చాయి. అయితే ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ సమంత స్వయంగా తాను ‘మయోసైటిస్’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా ప్రకటించింది.