Home » Samantha Horse Riding
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం అనారోగ్యం బారిన పడటంతో ఆమె అభిమానులు ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సమంత ఆమె నటిస్తున్న సినిమాలను వరుసగా రిలీజ్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే యశోద సినిమాతో