Home » Samantha in Maldives
Naga Chaitanya -Samantha: అక్కినేని యంగ్ కపుల్ నాగ చైతన్య, సమంత వెకేషన్ నుంచి తిరిగొచ్చారు. చైతు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి.. చై, సామ్ మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడి బీచ్‌లో, బ్యూటిఫుల్ లొకేషన్లలో సరాదాగా ఎంజాయ్ చేశారు. వెకేషన్ ముగించుకుని తిరిగి వచ్చారు.
Samantha in Maldives: అక్కినేని యంగ్ కపుల్ యువసామ్రాట్ నాగ చైతన్య, సమంత ప్రస్తుతం మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సోమవారం (నవంబర్ 23) నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా బర్త్‌డే వెకేషన్ కోసం చై, సామ్ మొన్ననే మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ సరదాగా ఎంజా�