Samantha in Raw Agent Role

    Samantha: “రా ఏజెంట్”గా సమంత న్యూ వెబ్ సిరీస్..

    October 7, 2022 / 07:13 PM IST

    అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2" తో బాలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న సమంత, ఆ క్రేజ్ ని అలానే కంటిన్యూ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే సామ్ మరో రెండు హిందీ ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు తెలుస్తుంది. వాటిలో ఒకటి బా�

10TV Telugu News