Home » samantha item number
ఇప్పటి వరకూ హీరోయిన్ గా సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉన్న సమంత స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది. ఫేడవుట్ అయిన హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చెయ్యడం కామనే.