Home » Samantha Latest News
సినీ నటి సమంతా ఏపీలోని కడప నగరంలో సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కొత్తగా నిర్మించిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సామ్ ముఖ్య అతిథిగా హాజరైంది.
సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు సమంత..