Home » Samantha Latest Photos
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. బ్రాండ్ ప్రమోషన్స్ తో సందడి చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మ్యాగజైన్ కవర్ పేజీ పై స్టన్నింగ్ లుక్స్ తో అదుర్స్ అనిపిస్తున్నారు.
సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత.. బ్రాండ్ ఓపెనింగ్స్, యాడ్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోలను షేర్ చేశారు. ఆ పిక్స్ లో రెడ్ డ్రెస్సులో సోయగాలు ఒలికిస్తూ గులాబీలా కనిపిస్తున్నారు.
యాక్ట్రెస్ గా బ్రేక్ తీసుకున్న సమంత.. బ్రాండ్ ప్రమోటర్ గా మాత్రం బ్రేక్ తీసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆ బ్రాండ్స్ కోసం అదిరేటి ఫోటోషూట్స్ చేస్తూ వావ్ అనిపిస్తున్నారు.
సమంత తాజాగా ‘ది మార్వెల్స్’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో సమంత స్టైలిష్ లుక్ లో అదుర్స్ అనిపిస్తుంది.
హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రపంచ దేశాలు చుట్టేస్తోంది. ఈక్రమంలోనే దుబాయ్ చేరుకున్న ఈ భామ.. అక్కడ అదిరే ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా గులాబీ రంగు శారీలో రోజ్‌లా గుబాళిస్తుంది.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగే 41వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సమంత ఇటీవల అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సామ్ ఆ కార్యక్రమంలో పాల్గొనగా చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లతో రాయల్ లుక్ లో కనిపించి అ�
ఇటీవల సమంత సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీబిజీగా ఉంటుంది. ఇక బయట ఈవెంట్స్ లో తన డ్రెస్సింగ్ స్టైల్ తో రోజురోజుకి మరింత బోల్డ్ గా తయారవుతుంది.
Samantha Akkineni Latest Photos: