Home » samantha next movie
స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమాలు ఒప్పుకునేటప్పుడు నిర్మాతలకి, డైరెక్టర్స్ కి కొన్ని కండిషన్స్ పెడతారు. తాజాగా సమంత కూడా కొన్ని కొత్త కండిషన్స్ పెడుతుందని సమాచారం. విడాకుల తరువాత
విడాకులు అయిన తర్వాత వరసగా సినిమాలు చేయాలని, ఆ సినిమాలు కూడా డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు వరుస సినిమాలని అనౌన్స్ చేస్తుంది. ఇవాళ అనౌన్స్ చేసినవే కాకుండా