Home » Samantha Pet Dog
ఓ అభిమాని కొత్త బైక్ కొనుక్కొని నాగ చైతన్యని కలవడానికి వెళ్లగా అక్కడ ఓ కుక్క చైతన్య వద్దకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అభిమానులు అది సమంత కుక్క అని గుర్తుపట్టేసి తెగ కామెంట్స్ చేస్తున్నారు.