Home » Samantha Post
తాజాగా సమంత తన సోషల్ మీడియాలో.. నువ్వు గెలవడం నేను చూడాలి అని ఇంగ్లీష్ లో కొటేషన్ ఉన్న ఓ ఫోటో షేర్ చేసింది.
సోషల్ మీడియాలో చై సామ్ బ్రేక్ అప్ గురించి అందరూ మాట్లాడుకోవడం ఆపేసినా సమంత పోస్టుల గురించి మాత్రం మాట్లాడటం ఆపట్లేదు. మరో పక్క చైతన్య మాత్రం సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడు.
Samantha Supports to Sara and Rakul Preet: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ మరియు రకుల్ ప్రీత్ సింగ్‌లకు సపోర్ట్ చేశారు. వివరాళ్లోకి వెళ్తే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయట పడటంతో నార�