Home » Samantha promotes a Alcohol Brand
సమంత తాజాగా ఓ ఆల్కహాల్ ప్రమోషన్ కోసం బోల్డ్ ఫొటోషూట్ చేసి, ఓ వీడియో కూడా చేసింది. ఇందులో ఆ ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది.