Home » Samantha Ruth Prabhu house
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు విడాకుల తరువాత బాలీవుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటికే అక్కడ సినిమాలను ఒకే చేస్తున్న సామ్ ఇప్పుడు ప్రకటనలలో కూడా నటిస్తుంది.