Home » Samantha Saree Photos
తాజాగా హీరోయిన్ సమంత బాలీవుడ్ లో ఓ అవార్డుల వేడుకలో పాల్గొనగా ఇలా పూసలతో డిజైన్ చేసిన ఓ స్పెషల్ చీరలో తన అందాలతో అలరించింది.
హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రపంచ దేశాలు చుట్టేస్తోంది. ఈక్రమంలోనే దుబాయ్ చేరుకున్న ఈ భామ.. అక్కడ అదిరే ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా గులాబీ రంగు శారీలో రోజ్లా గుబాళిస్తుంది.
సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ఇండియన్స్ నిర్వహించే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సమంత పాల్గొంది. తాజాగా ఇలా బ్లాక్ చీరలో అదిరిపోయే ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.