Home » Samantha Shaakuntalam Movie New Poster Released
సమంత నటిస్తున్న మైథలాజికల్ మూవీ శాకుంతలం. టాలీవుడ్ అగ్ర దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమం�