Home » Samantha wedding ring
పెళ్ళిలో సమంతకు రాజ్(Samantha-Raj) తొడిగిన ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న రింగ్ ని సమంత కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించాడట రాజ్.