Home » Samantha Yashoda Teaser Released
తెలుగులో లేడీ సూపర్ స్టార్ గా ఎదుగుతున్న సమంత వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఒప్పుకుంటుంది. హీరో నాగ చైతన్యతో విడిపోయాక సమంత పూర్తిగా సినిమాలతో లీనమైపోయింది. కాగా శుక్రవారం "యశోద" మూవీ టీం టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ మొత్తం మంచి ఉత్కంఠభర�