Home » Samantha
ప్రస్తుతానికి విజయ్ శివనిర్వాణతో ఖుషీ మూవీ చేస్తున్నారు. విజయ్, సమంత క్రేజీ కాంబినేషన్లో ఖుషీ మూవీ చేస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు.
విజయ్ దేవరకొండ బర్త్ డే కానుకగా తన నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. నా రోజా నువ్వే అంటూ సాగే మెలోడీ..
తాజాగా హైదరాబాద్ లో ఓ షాప్ ఓపెనింగ్ కి శోభిత రాగా మీడియాతో మాట్లాడింది. ఓ మీడియా ప్రతినిధి మీపై ఇటీవల వస్తున్న ఓ రూమర్ గురించి ఏమన్నా స్పందిస్తారా అంటూ ఇండైరెక్ట్ గా చైతూ రూమర్స్ గురించి అడిగారు.
నేడు మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు సెలబ్రిటీలు విజయ్ కు సోషల్ మీడియా వేడుకగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత కూడా విజయ్ కి స్పెషల్ గా విషెష్ తెలిపింది.
ఖుషి ఫస్ట్ సింగల్ ని మే 9న రిలీజ్ చేస్తామంటూ విజయ్ దేవరకొండ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశాడు.
నాని నటించిన ‘దసరా’, సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాల శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదు. దీంతో ఈ సినిమాలను ఏ ఛానల్స్ కొనుగోలు చేస్తాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఏప్రిల్ 28 సమంత పుట్టిన రోజు. అయితే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకున్నట్టు సమాచారం వచ్చినా ఫోటోలు, వీడియోలు ఏమి బయటపెట్టలేదు సమంత. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఏప్రిల్ కి సంబంధించి కొన్ని ఫోటోలు పోస్ట్ చేయగా.. ఇందులో సమంత పుట్టి
శాకుంతలం సినిమాని భారీ హైప్ తో పాన్ ఇండియా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక డిజాస్టర్ గా మిగిలింది.
కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య.. ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి, విడాకులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు.