Home » Samantha
టాప్ హీరోయిన్స్ సైతం లిమిటేషన్స్ ను మించి అడల్ట్ కంటెంట్స్ కలిగిన మూవీస్ లోనూ, సిరీస్ లోనూ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో తమన్నా నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'జీ కర్దా' రిలీజయింది.
ప్రస్తుతం సమంత సెర్బియాలో సిటాడెల్ సిరీస్ షూటింగ్ లో ఉంది. ఇక సెర్బియాలో కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్ అయిపోయిన తర్వాత గత రాత్రి సమంత సిటాడెల్ యూనిట్ తో కలిసి అక్కడ సెర్బియాలోని ఓ పబ్ కి వెళ్ళింది.
తాజాగా సమంత, వరుణ్ ధావన్, రాజ్ & డీకే, మరి కొంతమంది సిటాడెల్ టీం తాజాగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఆమెతో కొద్ది సమయం గడిపారు.
సమంత నటిస్తున్న సిటాడెల్ సిరీస్ హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ప్రీక్వెల్ అని, ఇందులో సమంత ప్రియాంక చోప్రాకు తల్లిగా కనిపించబోతుంది సమాచారం.
షూటింగ్ గ్యాప్ లో విజయ్, సమంత టర్కీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా సమంత.. విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
ఇప్పటికే ఖుషి సినిమా కశ్మీర్, కేరళ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకోవడానికి వెళ్లారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ, సమంతలపై ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలను టర్కీలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
బాఫ్టా అవార్డు గ్రహీత డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో, గురు ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత సునీత తాటి నిర్మాణంలో సమంత మెయిన్ లీడ్ గా ఓ సినిమాను గతంలో ప్రకటించారు.
థియేటర్స్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్న సమంత శాకుంతలం సినిమా అవార్డులు అందుకోవడంలో మాత్రం సక్సెస్ అవుతుంది. తాజాగా ఈ చిత్రం కాన్స్ ఫిలిం ఫెస్టివల్..
అన్ని మంచి శకునములే సినిమా రిలీజ్ కి ముందు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి తన నెక్స్ట్ సినిమాపై ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
స్టార్ బ్యూటీ సమంత నటించిన ‘శాకుంతలం’ను ఓటీటీలో ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తిగా ఉండటంతో ఈ చిత్రానికి అనుకోని రెస్పాన్స్ దక్కింది.