Home » Sambhaji Nagar
ఔరంగబాద్ నగరం పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గుర్తుగా ఔరంగబాద్ నగరాన్ని శంభాజీ నగర్‌గా మార్చారు. అలాగే ఒస్మానాబాద్ నగరం పేరును ధారాశివ్‌గా మార్చారు.