Home » sameer sharma
ఏపీ సీఎస్ సమీర్ శర్మ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం అయ్యారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, ఉద్యోగులు సమ్మెకు వెళ్తే తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు.
సమ్మె వల్ల ఎలాంటి లాభం లేదన్నారాయన. సమ్మె.. పరస్పర నష్టదాయకం అని చెప్పారు. ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని..
ఐఆర్ తో సంబంధం లేకుండా జీతం పెరుగుతుందని చెప్పారు. ఎవరికీ జీతం తగ్గరాదని సీఎం చెప్పారని, ఉద్యోగులు అర్థం చేసుకుని 'ఛలో విజయవాడ', సమ్మె ఆలోచన వీడాలని ఆయన హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఎస్ గా సమీర్ శర్మ పేరును ప్రకటించింది ప్రభుత్వం.