Home » Sameera Reddy Casting Couch
Sameera Reddy on Casting Couch: ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ కాస్టింగ్ కౌచ్, నెపోటిజం గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు గతంలో వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. బాలీవుడ్‌తోపాటు తెలుగు సినిమ�