Home » Samiran Panda
దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తోందనే వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీరన్ పాండా అన్నారు.
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి కలకలం చెలరేగింది. తగ్గినట్టే తగ్గిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.(ICMR On Corona 4thwave)
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఇప్పటికే మొదటి, రెండో వేవ్ లతో అతలాకుతలం చేసిన కరోనా.. మరోసారి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ కొనసాగుతోంది.