-
Home » sampradayini suppini suddapoosani
sampradayini suppini suddapoosani
పంజాబీ డ్రెస్ లో లయ క్యూట్ లుక్స్.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ప్రమోషన్స్ లో..
March 3, 2026 / 02:09 PM IST
హీరోయిన్ లయ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. శివాజీ - లయ జంటగా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా మార్చ్ 6 రానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో లయ ఇలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో క్యూట్ లుక్స్ తో అలరించింది.
వైసీపీకి సపోర్ట్ చేసే నటీనటులకు ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదా? స్పందించిన శివాజీ.. ఏమన్నాడంటే..?
February 23, 2026 / 05:29 PM IST
ఓ ఇంటర్వ్యూలో శివాజీ పలు అంశాలపై స్పందించాడు. (Sivaji)
మార్చేశారు.. ఓటీటీలోకి కాదు థియేటర్స్ కి వస్తోందట.. రిలీజ్ ఎప్పుడంటే?
February 13, 2026 / 10:06 AM IST
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని(SSS) మూవీని ఓటీటీలో కాకుండా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.