-
Home » sampradayini suppini suddapusani
sampradayini suppini suddapusani
ట్రెండీ లుక్ లో నటి లయ ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్
February 27, 2026 / 08:17 PM IST
టాలీవుడ్ సీనియర్ నటి లయ(Actress Laya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని. శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది లయ. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.