Home » Samshabad International Airport
హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. టాంజానియా దేశస్థుడి నుంచి కస్టమ్స్ అధికారులు రూ.11.53 కోట్ల విలువ గల 1389.10 గ్రాముల హెరాయిన్ డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
vaccine in Telugu states : తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో వ్యాక్సిన్ పంపిణీని సీఎం జగన్ ప్రారంభించనుండగా.. తెలంగాణలో గవర్నర్ తమిళిసై, మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 332 కేంద్రాల్ల�