Home » Samsung Galaxy A 25 Price
Samsung Galaxy A Series : శాంసంగ్ అభిమానులకు అదిరే న్యూస్.. గెలాక్సీ ఎ సిరీస్ నుంచి మూడు సరికొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. గెలాక్సీ ఎ25, గెలాక్సీ ఎ15 4జీ, గెలాక్సీ ఎ15 4జీ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.