Home » Samsung Galaxy A Series 5G
Samsung Galaxy A Series 5G : శాంసంగ్ గెలాక్సీ ఎ55 5జీ, గెలాక్సీ ఎ35 5జీ ఫోన్లను ఈ వారమే లాంచ్ చేసింది. లాంచ్ సమయంలో ఈ స్మార్ట్ఫోన్ల అధికారిక ధరలను కంపెనీ వెల్లడించలేదు. కంపెనీ హ్యాండ్సెట్ల ధర, లభ్యత వివరాలను వెల్లడించింది.