Home » Samsung Galaxy A03
Best Mobile Phones : తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఏయే స్మార్ట్ ఫోన్లు ఏయే ఫీచర్లతో పదివేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయంటే.
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్.. కొత్త "గెలాక్సీ A03" స్మార్ట్ ఫోన్ ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది
శాంసంగ్ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ప్రవేశపెట్టింది. శాంసంగ్ గెలాక్సీ A03s కోర్ మోడల్ రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఎప్పటినుంచి సేల్ ప్రారంభమయ్యే తేదీని ప్రకటించలేదు.