-
Home » Samsung Galaxy A04e Features
Samsung Galaxy A04e Features
Samsung Galaxy A04e : శాంసంగ్ నుంచి గెలాక్సీ A04e కొత్త స్మార్ట్ఫోన్ వస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
October 22, 2022 / 11:32 PM IST
Samsung Galaxy A04e : శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ లైనప్లో మరో స్మార్ట్ఫోన్ను వస్తోంది. అధికారిక వెబ్సైట్లో కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో Galaxy A04eని లిస్టు అయిది. దక్షిణ కొరియా మొబైల్ బ్రాండ్ డివైజ్ ధర, లభ్యతను ఇంకా వెల్లడించలేదు.