Home » Samsung Galaxy A06 Launch
Samsung Galaxy A06 Launch : ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్సెట్, 6.7-అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 25డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Samsung Galaxy A06 Launch : గ్లోబల్ మార్కెట్లో ముందుగా ఆగస్ట్ 16న వియత్నాంలో లాంచ్ అయింది. ఈ హ్యాండ్సెట్ ఆక్టా-కోర్ చిప్సెట్తో ఆధారితమైనది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.