-
Home » Samsung Galaxy A06 Specifications
Samsung Galaxy A06 Specifications
శాంసంగ్ గెలాక్సీ A06 కొత్త ఫోన్ చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?
September 4, 2024 / 03:30 PM IST
Samsung Galaxy A06 Launch : ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ85 చిప్సెట్, 6.7-అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్, 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 25డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?
August 19, 2024 / 04:09 PM IST
Samsung Galaxy A06 Launch : గ్లోబల్ మార్కెట్లో ముందుగా ఆగస్ట్ 16న వియత్నాంలో లాంచ్ అయింది. ఈ హ్యాండ్సెట్ ఆక్టా-కోర్ చిప్సెట్తో ఆధారితమైనది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కీలక స్పెసిఫికేషన్లు లీక్..!
July 28, 2024 / 05:13 PM IST
Samsung Galaxy A06 Launch : శాంసంగ్ గెలాక్సీ ఎ05 సక్సెసర్ 6.7-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. . త్వరలో భారత మార్కెట్లో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.