Home » Samsung Galaxy A13 5G
Samsung Galaxy A14 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. అదే.. (Samsung Galaxy A14) ఫోన్.. జనవరి 18న భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A14ఫోన్ లాంచ్ కానుందని భావిస్తున్నారు.
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ అత్యంత చౌకైన అప్డేటెడ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ13 డిసెంబర్ 3వ తేదీ నుంచి కొనుగోళ్లకు సిద్ధంగా ఉంచనుంది.