Home » Samsung Galaxy A14 5G
Samsung Galaxy A14 5G : శాంసంగ్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వేరియంట్ భారత మార్కెట్లోకి వస్తోంది. కొత్త హ్యాండ్సెట్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy A Series : శాంసంగ్ లేటెస్ట్ గెలాక్సీ ఎ15 5జీ, గెలాక్సీ ఎ25 5జీ స్మార్ట్ఫోన్లను డిసెంబర్ 26న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. మిడ్-రేంజ్ ఫోన్ల కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా కంపెనీ వెల్లడించింది.
Samsung Galaxy A14 5G Price Cut : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ ఎ14 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ 5జీ ఫోన్ కేవలం రూ.14,499కే కొనుగోలు చేయొచ్చు.
Samsung Galaxy A-series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) జనవరి మధ్య నాటికి భారత మార్కెట్లో రెండు 5G స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. షావోమీ రెడ్మి నోట్ 12 సిరీస్ (Redmi Note 12 Series)లో 3 మిడ్-బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయనుంది.