-
Home » Samsung Galaxy A14 Offers
Samsung Galaxy A14 Offers
Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A14, గెలాక్సీ A23 5G ఫోన్లపై భారీ సేల్ ఆఫర్లు.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
January 21, 2023 / 03:20 PM IST
Samsung Galaxy A Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఇటీవల భారత మార్కెట్లో రెండు కొత్త గెలాక్సీ A సిరీస్ ఫోన్లను లాంచ్ చేసింది. అందులో Galaxy A14 5G, Galaxy A23 5G ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.