Home » Samsung Galaxy A14 Specifications
Samsung Galaxy A14 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) త్వరలో కొత్త గెలాక్సీ-A సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. గెలాక్సీ A13 స్మార్ట్‌ఫోన్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్ కావచ్చు. Samsung Galaxy A14 కోసం శాంసంగ్ ఇంకా లాంచ్ టైమ్‌లైన్‌ను రివీల్ చేయలేదు.