Home » Samsung Galaxy A14 triple cameras
Samsung Galaxy A14 : కొత్త ఫోన్ కొనేవారికి గుడ్‌న్యూస్.. శాంసంగ్ గెలాక్సీ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. 4GB RAM, 64GB వేరియంట్‌తో బేస్ గెలాక్సీ A14 ధర రూ.13,999కు అందుబాటులో ఉంది. అదే ర్యామ్ కాన్ఫిగరేషన్‌తో 128GB స్టోరేజ్‌తో ధర రూ.14,999 అందిస్తుంది.