Home » Samsung Galaxy A22 5G India
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ A సిరీస్లో కొత్త 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది. అదే.. Samsung Galaxy A22 5G ఫోన్. ఈ నెల (జూలై 23, శుక్రవారం)నాడు లాంచ్ చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.